Advertisement

Jayalalitha – Shobhan Babu has a Daughter too ?

Posted : December 7, 2016 at 4:04 pm IST by ManaTeluguMovies

jaya-lalitha-daughter

తమిళనాడు సీ ఎం జయలలీతపై ఎప్పుడు ఏదో ఒక విమర్శ ఉంటుంది. ఈమె గతం లో హీరొ శోభన్‌బాబు ను ప్రేమించినట్లు చాలు సార్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా శోభన్‌బాబు కూడా పలు సార్లు మీడియా తో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే ఈ ఇద్దరిది కేవలం ప్రేమే అని కొందరు, కాదు అన్ని సంబంధాలు ఉన్నాయని మరికొందరు వాదనలోకి దిగారు. గతం లో శోభన్‌బాబు మరియు జయలలిత లకు ఒక కూతురు కూడా ఉన్నట్లు పుకార్లు చెలరేగాయి. అవి ఇప్పటికి అలాగే షికార్లు చేస్తున్నాయి.

అంతేకాకుండా ఆ అమ్మాయి శోభన అంటూ ప్రచారం జరుగుతోంది. గతం లో చాలా రోజులు మీడియా లో ఈ పుకారు చెలరేగింది. తాజాగా అమ్మ మరణం తో ఈ పుకారు మరోసారి చక్కర్లు కొడుతోంది. అయితే ఆమె తన కూతురు కాదని అమ్మ అభిమానులు అంటారు. కేవలం తమిళ జనాలనే సొంత తల్లి లా అన్ని చూసుకునే అమ్మ తన స్వంత కూతురి ని పొగుట్టు కుంటుందా అని మరి కొందరు అంటున్నారు. ఈ ఫోటో చూస్తుంటే అందులో ఉన్న ఈమెకు , జయ కు పోలికలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఈ పుకార్లు వచ్చినా కూడా ఇప్పటి వరకు వాటిని ఎవరు ఖండించానులేదు, ఒప్పుకొనూ లేదు.

జయ, శోభన్‌బాబు ల కూతురు శోభన అనే పుకారుకు స్పష్టత ఇప్పటి వరకు లేదు, బహుశా ఇక రాదు కావచ్చు.


Advertisement

Recent Random Post:

Sajjala Ramakrishna Reddy Exclusive With Rajinikanth Vellalacheruvu | Cross Fire –

Posted : March 25, 2024 at 7:49 pm IST by ManaTeluguMovies

Sajjala Ramakrishna Reddy Exclusive With Rajinikanth Vellalacheruvu | Cross Fire –

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement