Advertisement

త్వరలో పెళ్లి కూతురు అవుతున్న కాజల్

Posted : May 13, 2014 at 1:15 pm IST by ManaTeluguMovies

?????????????????????????????????????????????????????

ఆమధ్య కాజల్ అగర్వాల్ ప్రేమలో పడిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కాజల్ తోసిపుచ్చిన త్వరలో తన ప్రేమను స్వయంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అమ్మడు ముంబైకి చెందిన ఓ వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. కాజల్ ప్రేమ వ్యవహారంలో మీడియాకు అందిన సమాచారం ప్రకారం వీరిద్దరూ చేట్టాపెట్టాలేసుకొని తిరుగుతున్నారు. వీరిద్దరూ కూడా పబ్ లు , పార్టీలు అంటూ తిరిగేస్తున్నారట . ఈ అమ్మడు తన ప్రేమ విషయం గురించి త్వరలోనే ప్రకటించి ఇదే ఏడాది చివర్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు రామ్ చరణ్ సరసన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో నటిస్తున్నది. ఆ చిత్రం తప్ప మరో చిత్రం ఈ అమ్మడి చేతిలో లేదు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ అనిపించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో పెళ్లి పైకి మనసు మళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేక మానేస్తుండా అని అభిమానులని కలవరపెడుతుంది.


Advertisement

Recent Random Post:

జగన్ పై దాడిని ఖండిస్తున్నాం : Daggubati Purandeswari

Posted : April 14, 2024 at 8:22 pm IST by ManaTeluguMovies

జగన్ పై దాడిని ఖండిస్తున్నాం : Daggubati Purandeswari

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement